తండ్రిని గొడ్డలితో నరికి చంపి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన కుమారులు
- పొలం విషయంలో తండ్రితో గొడవలు
- తండ్రిని ఒకరు గట్టిగా పట్టుకుంటే మరొకరు నరికి చంపిన వైనం
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
తాము చెప్పింది వినడం లేదన్న కోపంతో కుమారులు ఇద్దరూ తండ్రిపై గొడ్డలితో దాడిచేశారు. సన్యాసిరావు తండ్రిని కదలకుండా గట్టిగా పట్టుకుంటే సోమయ్య గొడ్డలితో తండ్రిని నరికి చంపాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.