సేవ్ నల్లమల ఉద్యమం నేపథ్యంలో ప్రొఫెసర్ విక్రమ్ సోని వ్యాఖ్యలను ఉదహరించిన పవన్ కల్యాణ్

01-10-2019 Tue 14:22 | Andhra
  • నల్లమలలో యురేనియం తవ్వకాలు!
  • వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్
  • ప్రొఫెసర్ సోని వ్యాఖ్యలతో ట్వీట్
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ విక్రమ్ సోని వ్యాఖ్యలను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు. విక్రమ్ సోని రాసిన నేచురల్లీ అనే పుస్తకం నుంచి కొన్ని పంక్తులను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

"ఎంతో సంపద మనముందున్నా మనిషికి పరిపూర్ణ సంతృప్తి, శాంతి అనేవి దొరకడంలేదు. జీవితం మరీ వేగవంతం, ఒత్తిళ్లమయం అయిపోతోంది. మనశ్శాంతి కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయిస్తున్నారు. జీవనశైలిని మార్చుకోవడానికి బదులు సమస్యలకు తక్షణ విరుగుడు ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో గొప్ప అరణ్యాలు తుడిచిపెట్టుకుపోయి, ప్రకృతి చిన్నచిన్న దీవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి మనం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి చానళ్లలో ప్రకృతిని చూసి సరిపెట్టుకోవాల్సి వస్తోంది.  ప్రస్తుతం మనం బతుకుతున్నది ఇలాంటి వైపరీత్యంలోనే!" అంటూ ప్రొఫెసర్ సోని వ్యాఖ్యలను పిక్ రూపంలో ట్వీట్ చేశారు.
Pawan KalyanNallamalaVikram Soni

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more