రవితేజకు జోడీగా శ్రుతి హాసన్!
- 'డిస్కోరాజా'తో బిజీగా రవితేజ
- తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రుతి హాసన్
ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఆమెను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా చేయడానికి శ్రుతి హాసన్ అంగీకరించిందనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.