ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బెజవాడ ఇంద్రకీలాద్రిపై అపరిశుభ్ర వాతావరణంలో పులిహోర ప్రసాదం తయారీ!
    Sun 19:50

    బెజవాడ ఇంద్రకీలాద్రిపై అపరిశుభ్ర వాతావరణంలో పులిహోర ప్రసాదం తయారీ!

    • భక్తుల ఆందోళన
    • పులిహోర కాళ్లకింద పడుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపణ
    • నాణ్యత లేని ప్రసాదం అంటూ అసంతృప్తి
    Read full story
  • ప్రేమకు లొంగిపోయిన 'రౌడీ జనార్ధన'..  విజయ్ పుట్టినరోజున ఇంట్రెస్టింగ్ పోస్టర్
    Sat 14:59

    ప్రేమకు లొంగిపోయిన 'రౌడీ జనార్ధన'.. విజయ్ పుట్టినరోజున ఇంట్రెస్టింగ్ పోస్టర్

    • విజయ్ దేవరకొండ బ‌ర్త్‌డే సందర్భంగా 'రౌడీ జనార్ధన' చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్‌
    • వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ 
    • రవికిరణ్ కోలా దర్శకత్వం.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం
    • ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేశ్‌
    • డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల
    Read full story
  • త్రిష లేకపోతే... తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పరిస్థితిపై వేణుస్వామి జ్యోతిష్యం!
    Sat 14:54

    త్రిష లేకపోతే... తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పరిస్థితిపై వేణుస్వామి జ్యోతిష్యం!

    • తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడినా మళ్లీ ఎన్నికలు ఖాయమన్న వేణుస్వామి
    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచినా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం
    • గురువు అతిచారం వల్లే రాజకీయ అస్థిరత, సంచలనాలు తప్పవని వెల్లడి
    • విమాన ప్రమాదంలో కీలక వ్యక్తి మరణించే సూచనలున్నాయని జోస్యం
    • తెలంగాణలో ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్య
    Read full story
  • సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు
    Sat 14:38

    సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు

    • పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
    • సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
    • కొత్త మంత్రులకు కూడా చంద్రబాబు అభినందనలు
    • ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్ష
    Read full story
  • విజయ్‌కి ఏఎంఎంకే పార్టీ మద్దతు అంటూ వార్తలు... స్పందించిన దినకరన్
    Sat 14:38

    విజయ్‌కి ఏఎంఎంకే పార్టీ మద్దతు అంటూ వార్తలు... స్పందించిన దినకరన్

    • టీవీకేకు తాము మద్దతివ్వడం లేదన్న దినకరన్
    • గవర్నర్‌కు జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు తెలిసిందని వెల్లడి
    • మా ఎమ్మెల్యే సంతకం పెట్టిన అసలు లేఖ ఎక్కడుందని ప్రశ్న
    • ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడి
    Read full story
  • తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలు.. సీఎం రేసులో అనూహ్యంగా తిరుమావళవన్?
    Sat 14:29

    తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలు.. సీఎం రేసులో అనూహ్యంగా తిరుమావళవన్?

    • తమిళనాడులో హంగ్.. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ
    • మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ టీవీకే
    • కేవలం రెండు సీట్లతో కింగ్ మేకర్‌గా మారిన వీసీకే పార్టీ
    • వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు సీఎం పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం
    • విజయ్‌ను నిలువరించేందుకు ఏకమవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే
    Read full story
  • ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనయుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్
    Sat 14:11

    ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనయుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్

    • విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్
    • మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు
    • ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహానికి హాజరు
    • నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి
    • భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన
    Read full story
  • శ్రీలంక పత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్‌'పై యాడ్స్.. పహల్గామ్ మృతులకు నివాళి
    Sat 13:59

    శ్రీలంక పత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్‌'పై యాడ్స్.. పహల్గామ్ మృతులకు నివాళి

    • శ్రీలంక దినపత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్‌'పై పూర్తి పేజీ ప్రకటనలు
    • పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు నివాళి అర్పిస్తూ ఈ యాడ్స్
    • కొలంబోలోని భారతీయ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం
    • గతేడాది ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన సైనిక చర్యకు ఏడాది పూర్తి
    • ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని చాటిన భారత్
    Read full story
  • తన నివాసంలో నిరాహారదీక్షను ప్రారంభించిన వి.హనుమంతరావు
    Sat 13:33

    తన నివాసంలో నిరాహారదీక్షను ప్రారంభించిన వి.హనుమంతరావు

    • బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరాహారదీక్ష
    • బీసీల అభ్యున్నతి జరగాలంటే.. వారి జనాభా ఎంత ఉందో తెలియాలన్న వీహెచ్
    • తన లేఖలకు కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో దీక్షకు దిగిన వీహెచ్
    Read full story
  • 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం!
    Sat 13:26

    'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం!

    • తన 'ఎక్స్' ఖాతా బయోను మార్చిన మమతా బెనర్జీ
    • మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో స్పష్టంగా ప్రస్తావన
    • 15, 16, 17వ విధానసభలకు సీఎంగా ఉన్నట్లు పేర్కొన్న దీదీ
    • రాజీనామా ప్రచారానికి బయో మార్పుతో సమాధానమిచ్చినట్లు విశ్లేషణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV