తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు

తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. గోదావరిఖనిలోని గోదావరి నదిలో ‘మత్స్యవీర’ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించే పోటీల్లో పాల్గొనే మత్స్యకారులకు బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 200 మంది పాల్గొనే అవకాశం ఉంది.    
Go Back to Shorts
Telangana
Godavarikhani
Boat
competetion

More Telugu News