ఇసుక బ్లాక్ లో దొరుకుతుంది తప్ప సామాన్యులకు అందట్లేదు: కన్నా లక్ష్మీనారాయణ
- సీఎం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉంది
- ఇసుక కొరత కారణంగా కూలీలు ఉపాధి కోల్పోయారు
- గవర్నర్ హరిచందన్ ను కలిసిన బీజేపీ నేతలు
జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదని, ఇసుకను బ్లాక్ లో విక్రయిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఆలయ భూములను సొంత భూముల్లా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సీఎం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని ధ్వజమెత్తారు.