వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్ స్కూల్స్ జాబితాలో ఐ.ఎస్.బి

28-09-2019 Sat 10:24 | Business
  • కోల్‌కతా, ముంబయి ఇనిస్టిట్యూట్‌లను వెనక్కినెట్టి ఘనత
  • వందలో చోటు దక్కించుకున్న అహ్మదాబాద్‌ ఐఐఎం, బెంగళూరు ఐఐఎం 
  • మొదటి ఏడు స్థానాలు అమెరికా విద్యా సంస్థలవే
హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోని వంద అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ జాబితాలో చోటు దక్కించుకుని ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ జబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిజినెస్‌ స్కూల్‌లు అహ్మాదాబాద్‌, బెంగళూరులోని ఐఐఎంలు మాత్రమే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...ప్రపంచంలోని ఐఐఎం, ఐఎస్‌బీల్లో ప్రమాణాల ఆధారంగా ‘క్యూఎస్‌ గ్లోబల్‌ ఫుల్‌టైం ఎంబీఏ ర్యాంకింగ్స్‌ -2020’ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఐఎస్‌బీ 98వ స్థానంలో నిలిచింది.

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 40వ స్థానం దక్కించుకుంది. దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్‌ స్కూల్స్‌లో అహ్మదాబాద్‌ ఐఐఎందే మొదటి స్థానం. ఇక బెంగళూరులోని ఐఐఎం (ఐఐఎం-బీ) 44వ స్థానంలో నిలిచింది.

దేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్‌ స్కూల్స్‌గా గుర్తింపు పొందిన ఐఐఎం కోల్‌కతా, ముంబయికి చెందిన ఎస్పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చి ప్రపంచంలోని  టాప్‌ 100-250 మధ్య జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కాగా వరల్డ్‌ టాప్‌-100 జాబితాలోని మొదటి ఏడు స్థానాలు అమెరికాలోని విద్యా సంస్థలవే కావడం గమనార్హం.
hyderabad business schoolworld top 100ahmadabad

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more