ఏపీ పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు!
- ఇంటర్నల్ మార్కులు రద్దు
- ప్రధాన ప్రశ్నాపత్రంలోనే బిట్ పేపర్
- జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్ లెట్
ఇకపై బిట్ పేపరును విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నాపత్రంలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. పరీక్ష సమయాన్ని కూడా మరో పదిహేను నిమిషాలు పెంచుతున్నట్టు వెల్లడించారు. జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్ లెట్ ఇస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాలు అమల్లోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.