ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తూ డబ్బులు దండుకుంటున్న యువతి అరెస్ట్
    Thu 08:08

    ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తూ డబ్బులు దండుకుంటున్న యువతి అరెస్ట్

    • పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులే లక్ష్యం
    • ఫొటోలు డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్
    • వాటిని చూపించి బెదిరింపులు
    Read full story
  • ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం!
    Mon 09:07

    ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం!

    • ఇరాన్‌లో కూలిన అమెరికా విమాన సిబ్బంది రెస్క్యూపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    • 'గాడ్ ఈజ్ గుడ్' అనే సందేశంతో ఇరాన్ ఉచ్చు పన్నిందని అనుమానం
    • 200 మంది సైనికులతో అత్యంత క్లిష్టమైన రాత్రిపూట ఆపరేషన్
    • ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించిన సీఐఏ డిసెప్షన్ ఆపరేషన్
    • ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సాయం చేసిందని వెల్లడి
    Read full story
  • ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం
    Mon 09:03

    ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం

    • ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ ఉంటే ట్రంప్ యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్య
    • ఇరాన్‌ను ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని ట్రంప్ చూస్తున్నారని ఆగ్రహం
    • ఇలాంటి యుద్ధాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలన్న ఇరాన్
    Read full story
  • డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
    Mon 08:48

    డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!

    • బీహార్ డీఎస్పీ గౌతమ్ కుమార్ అక్రమాస్తుల బాగోతం బట్టబయలు
    • వివిధ రాష్ట్రాల్లో సుమారు రూ.80 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా
    • డీఎస్పీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆర్థిక నేరాల విభాగం విచారణ
    Read full story
  • నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్
    Mon 08:40

    నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్

    • నేను రాణించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న రుతురాజ్
    • బౌలింగ్ చేసే సమయంలో 14 ఓవర్ వరకూ మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందన్న రుతురాజ్
    • ఆ తర్వాతే పరిస్థితి మారిపోయిందన్న రుతురాజ్ గైక్వాడ్
    Read full story
  • దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్!
    Mon 08:13

    దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్!

    • బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద సొరంగ మార్గం
    • నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక
    • అనుమతుల కోసం ఏఏఐ పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
    • 6 లేన్ల రహదారిగా నిర్మాణం.. రెండేళ్లలో పూర్తి చేసే యోచన
    • యూపీలోని వారణాసిలోనూ ఇదే తరహా ప్రాజెక్టు నిర్మాణం
    Read full story
  • షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి
    Mon 07:54

    షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి

    • షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లి పెన్నా నదిలో మునిగిన యువకులు
    • పుష్పగిరి వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు మృతి, మరొకరు గల్లంతు
    • మృతులు హర్షవర్ధన్, హరిబాబుగా గుర్తింపు, కృష్ణచైతన్య కోసం గాలింపు
    • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకులు
    Read full story
  • ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు
    Mon 07:32

    ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు

    • వివాహేతర సంబంధం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకులు
    • భూపాలపల్లి జిల్లా రేపాకలో వెలుగు చూసిన దారుణ ఘటన
    • ప్రియురాలి ఇంట్లో ఉన్న తండ్రిపై దాడి చేసిన కవల సోదరులు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
    Read full story
  • యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు
    Mon 07:18

    యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

    • రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
    • యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన సీసాల ఉత్పత్తి వ్యయం
    • 12-15 శాతం పెంపు కోరుతున్న డిస్టిలరీలు
    • ధరల సమీక్షకు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు
    • వేసవి డిమాండ్‌కు తగినట్టుగా లేని బీర్ల సరఫరా
    Read full story
  • ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్
    Mon 07:00

    ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్

    • సంగీత్ శోభన్ ‘రాకాస’కు పాజిటివ్ టాక్
    • బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి వసూళ్లు
    • తొలి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రం
    • రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.30 కోట్లు
    • అధికారికంగా వెల్లడించిన నిర్మాణ సంస్థ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV