పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి
- తిరుమల నీటి సమస్య పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం
- బాలాజీ రిజర్వాయర్ కు అవిలాల ట్యాంక్ నిధుల తరలింపు
- అమరావతి శ్రీవారి ఆలయానికి రూ. 36 కోట్లు
వాటి వివరాలు:
- తిరుమలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం.
- అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి తరలింపు.
- టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీ నియామకం.
- అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన రూ. 150 కోట్లను రూ. 36 కోట్లకు కుదింపు.
- గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధుల కేటాయింపు.