నేడు ప్రగతి భవన్ కు రానున్న వైఎస్ జగన్... కేసీఆర్ తో చర్చలు!

23-09-2019 Mon 08:26 | Both States
  • పలు అంశాలపై ఇద్దరి మధ్యా చర్చలు
  • ఆస్తులు, అప్పుల పంపకంపై కీలక నిర్ణయాలు
  • పాల్గొననున్న అధికారులు
తెలుగు రాష్ట్రాల సీఎంలు నేడు మరోసారి కలుసుకోనున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు రానున్నారు. అక్కడే కేసీఆర్, జగన్ ల మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. విభజన చట్టంలో నెలకొన్న సమస్యలపై, జల వనరుల సద్వినియోగం, ఏపీకి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బకాయిలు, 9, 10వ షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం వంటి అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంల భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
JaganKCRPragati BhavanMeeting

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more