హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్
- శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించిన కేసీఆర్
- గత ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి
- ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక
హుజూర్ నగర్ నుంచి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, హూజూర్ నగర్ కు ఉపఎన్నిక జరగనుంది.