బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష విధించిన సికింద్రాబాద్ కోర్టు
- 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్
- పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
- పదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించిన కోర్టు
ఈ నేపథ్యంలో లాలాగూడ పోలీసులకు ఆటోడ్రైవర్ పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.