2011లో తొలిసారి... ఇప్పుడు గుంటూరులో కనిపించిన 'న్యూఢిల్లీ బ్యాక్టీరియా'!
- పలు సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ప్రమీల
- వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
- ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకిందని నిర్ధారణ
జ్వరం, నీరసం, కామెర్లు, మూత్ర సమస్యలతో ఈ నెల 3వ తేదీన అరండల్ పేటలోని శ్రీ హాస్పిటల్ లో ప్రమీల చేరగా, ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఇది న్యూఢిల్లీ బ్యాక్టీరియాగా తేల్చారు. ఇది ప్రమాదకరమైనదని, ఆమెకు చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.