ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది: నిర్మలా సీతారామన్
    01 Sat 16:36

    ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది: నిర్మలా సీతారామన్

    • తయారీ రంగం వృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోయింది
    • ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నాం
    • క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తో పరిస్థితులు మెరుగుపడతాయి
  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
    02 Tue 13:11

    స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పవన్ పరిశీలన
    • కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం
    • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
    • నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
    • త్వరలో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
  • విశాఖ కిమ్స్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్‌
    03 Tue 13:03

    విశాఖ కిమ్స్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్‌

    • కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం
    • ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్‌ భరోసా
  • రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
    04 Tue 12:55

    రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    • రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 
    • జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస
    • తొలి రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు
    • రెండో రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
    • 11వ తేదీ రాత్రికి తిరిగి అమరావతికి రాక
  • నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్
    05 Tue 12:52

    నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్

    • స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్న అమర్‌నాథ్ 
    • కార్మిక సంఘాలను బెదిరించే ధోరణిలో లోకేశ్ మాట్లాడారని విమర్శ
    • ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ తనూజ రాణి డిమాండ్
  • ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ‌ పోస్ట్
    06 Tue 12:37

    ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ‌ పోస్ట్

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ
    • ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించిన కోహ్లీ
    • ఈ టైటిల్‌ గెలుపుపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన విరాట్
    • ఈ సీజన్‌లో 675 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచిన కింగ్ కోహ్లీ
  • విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా
    07 Tue 12:25

    విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా

    • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి
    • మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్
    • రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
  • ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!
    08 Tue 12:23

    ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!

    • నిజ జీవిత సంఘటనలతో స్లమ్ డాగ్
    • టీజర్ లాంచ్‌లో పూరీ జగన్నాథ్ వెల్లడి
    • విజయ్ సేతుపతి అంధుడైన యాచకుడిగా నటన
    • ‘జెన్ జీ’ యువత కోసం సినిమా
    • పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న టబు
  • స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
    09 Tue 12:22

    స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

    • విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
    • స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాల పరామర్శ
    • ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
    • ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి
    • అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్‌
  • అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్
    10 Tue 12:07

    అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్

    • 'పెద్ది' సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్
    • రామ్ చరణ్ నటన మైండ్‌బ్లోయింగ్ అంటూ ట్వీట్
    • చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్‌లు అసాధారణం అన్న బన్నీ
    • దర్శకుడు బుచ్చిబాబు, నటీనటులను ప్రత్యేకంగా అభినందించిన ఐకాన్ స్టార్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV