ముంబైలోని దేనా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను విక్రయానికి పెట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
- ముంబైలో ప్రధాన కార్యాలయం
- రూ. 530 కోట్లకు రిజర్వ్ ప్రైస్
- అక్టోబర్ 18న వేలం
రిజర్వ్ ప్రైస్ పై అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి భవంతి దక్కనుంది. ఈ భవంతి బిల్ట్ అప్ ఏరియా 9,953 చదరపు మీటర్లని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 18న వేలం నిర్వహిస్తామని, భవంతిలోని మూవబుల్ ఫర్నీచర్ మాత్రం ఆస్తిలో భాగం కాదని స్పష్టం చేసింది.