ట్యాంక్ బండ్ నుంచి ఇస్మార్ట్ సత్తి రిపోర్టింగ్.. రౌండప్ చేసి పక్కకు తీసుకెళ్లిన పోలీసులు!
- మరికాసేపట్లో గణేశ్ నిమజ్జనం
- హుస్సేన్ సాగర్ వద్దకు టీవీ9 టీమ్
- తనను పోలీసులు ఫార్సలింగ్ చేస్తున్నారని వ్యాఖ్య
దీంతో ఒక్కసారిగా అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ..‘సార్.. మీరు ఇక్కడుంటే పబ్లిక్ ను కంట్రోల్ చేయడం కష్టం. మీరు మాతో రండి’ అంటూ పక్కకు తీసుకెళ్లిపోయారు. దీంతో తాను ఇక తిరిగిరాననీ, పోలీసులు తనను ఎక్కడికో ఫార్సలింగ్(పార్సిల్) చేయబోతున్నారని సత్తి నవ్వులు పూయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.