Thu 08:08 ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలుతున్న విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో తొలి నిమజ్జనం ఖైరతాబాద్ బడా గణేశ్‌దే ఒంటిగంటకల్లా పూర్తి Read full story
Tue 09:48 సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ! నటిగా ఎంట్రీ ఇస్తున్న దేవయాని చిన్న కూతురు ప్రియాంక తెలుగు 'కోర్టు' తమిళ రీమేక్‌లో హీరోయిన్‌గా అవకాశం 'రంజన్: ది అడ్వకేట్' పేరుతో తెరకెక్కుతున్న సినిమా పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కథాంశంతో చిత్రం Read full story
Tue 09:45 జర్నలిస్టులకు జైలు తప్పదు.. మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక ఇరాన్ ఆపరేషన్ లీక్‌పై మీడియాకు ట్రంప్ వార్నింగ్ సోర్స్ పేరు చెప్పకపోతే జర్నలిస్టులకు జైలేనని హెచ్చరిక ఈ లీక్ వల్ల అమెరికా సైనికుడి ప్రాణాలకు ముప్పు కలిగిందని ఆరోపణ లీక్‌పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన వైట్‌హౌస్ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై, రిపోర్టర్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు Read full story
Tue 09:44 తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి... ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు! తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనిక అభ్యర్థిగా లీమా రోజ్ ఆమె కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటన లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ ఆమె భర్త, వ్యాపారవేత్త మార్టిన్‌కే అత్యధికంగా రూ.4,149 కోట్ల ఆస్తులు 6వ తరగతి చదివిన లీమా రోజ్‌పై 4 క్రిమినల్ కేసులు పెండింగ్ Read full story
Tue 09:43 శబరిమల వివాదం: రంగంలోకి 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. నేటి నుంచి కీలక విచారణ శబరిమల వివాదంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతపై కీలక పరిశీలన రివ్యూ పిటిషన్లకు మద్దతు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర, కేరళ ప్రభుత్వాలు Read full story
Tue 09:18 తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు! రూ.400 కోట్లకు చేరిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ మొక్కుల రూపంలో భక్తులు ఇప్పటికీ సమర్పిస్తున్న పాత కరెన్సీ నోట్ల మార్పిడికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ Read full story
Tue 09:13 ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు! 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ ఇది ఇండియాలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంస ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన నటి అనుష్క శర్మ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం Read full story
Tue 08:39 హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్ పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత Read full story
Tue 08:35 ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ Read full story
Tue 08:09 ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్ తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం Read full story