ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చర్యలు చేపట్టండి: జగన్
- ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పెంచండి
- ఇసుక మాఫియాను అరికట్టడానికి టెక్నాలజీని వాడండి
- చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పెట్టండి
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని జగన్ అన్నారు.