ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కడప జిల్లాలో ముగిసిన యురేనియం అధ్యయన కమిటీ పర్యటన
    Tue 17:32

    కడప జిల్లాలో ముగిసిన యురేనియం అధ్యయన కమిటీ పర్యటన

    • రెండ్రోజుల పాటు పర్యటించిన కమిటీ
    • యురేనియం కర్మాగారం అధికారులతో చర్చలు
    • సమీప గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ
    Read full story
  • ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
    Tue 14:39

    ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

    • విజయ్ ఎన్నికల విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందన
    • కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ
    • తన పార్టీని ఓడిస్తాడని కరుణానిధి అప్పుడు ఊహించి ఉండరంటూ వ్యాఖ్య
    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం
    • మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ
    Read full story
  • విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్
    Tue 14:38

    విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్

    • టీవీకే పేరును ప్రస్తావించకుండా పేర్కొన్న స్టాలిన్
    • తమకు 1.54 కోట్ల ఓట్లువచ్చాయని వెల్లడి
    • టీవీకేకు, తమకు మధ్య 17.43 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడి
    Read full story
  • తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
    Tue 14:34

    తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా

    • అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం
    • నటుడు విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ
    • స్టాలిన్ రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్
    • సొంత నియోజకవర్గం కొళత్తూరులోనూ ఓటమి పాలైన స్టాలిన్
    • ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల కోసం టీవీకే అన్వేషణ
    Read full story
  • అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
    Tue 14:32

    అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు
    • సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న విచారణ
    • అనంతబాబును ఒక్కరోజు కస్టడీకి ఇచ్చిన కోర్టు
    Read full story
  • రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!
    Tue 14:30

    రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!

    • నటుడు విజయ్ 'గోట్' సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట‌ వైరల్
    • ఆ కారు నంబర్ ప్లేట్‌పై 'TN 07 CM 2026' అని ఉండటంతో పెరిగిన ఆసక్తి
    • రెండేళ్ల క్రిత‌మే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి అనూహ్య విజయం
    • త్వ‌ర‌లో త‌మిళ‌నాడు సీఎంగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం
    Read full story
  • భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు
    Tue 14:12

    భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు

    • పదో తరగతిలో 555 మార్కులు సాధించిన విద్యార్థి
    • పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆకుల పవన్ కుమార్
    • పవన్ కల్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాడు
    • విద్యార్థికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం
    Read full story
  • తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!
    Tue 14:01

    తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!

    • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ
    • విజయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకే మిత్రపక్షాలు
    • మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్
    • తదుపరి వ్యూహాలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన నటుడు విజయ్
    Read full story
  • దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు
    Tue 13:58

    దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు

    • హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు
    • దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి అన్న మోహన్ బాబు
    • తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్!
    Tue 13:39

    యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్!

    • అమెరికా-ఇరాన్ ఘర్షణతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
    • వీక్లీ చమురు దిగుమతి బిల్లు 300 నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరుగుదల
    • వార్షిక చమురు భారం దాదాపు దేశ ఎగుమతుల ఆదాయానికి సమానం
    • 85-90 శాతం చమురు దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన బలహీనత
    • తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో కూరుకుపోయిన పాక్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV