మెడకు చుట్టుకున్న పాముతో నడిచి వెళ్లిన పోలీసు అధికారి!
- తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో విచిత్ర సంఘటన
- రోడ్డు పక్కన చెట్టుకొమ్మకు చుట్టుకుని ఉన్న పాము
- ఆ చెట్టు కింద ఉన్న ఇన్ స్పెక్టర్ మెడపైకి చేరిన వైనం
అనంతరం పాముతో సహా కొంత దూరం అలాగే నడుచుకుంటూ వెళ్లి.. దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాములు అంటే తనకు భయం లేదని, వాటిని పట్టుకోవడం తనకు చిన్నతనం నుంచే అలవాటని సదరు అధికారి చెప్పాడు.