తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారేమోనని భయపడ్డాను: నరసింహన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు
- నరసింహన్ వీడ్కోలు సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు నరసింహన్ వచ్చారని వెల్లడి
- తనను తమ్ముడిలా ఆదరించారన్న సీఎం
తనను ఓ సీఎంలా కాకుండా సోదరుడిలా భావించారని, ఇప్పుడాయన వెళ్లిపోతుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు. కానీ, ఆయన వెళ్లిపోక తప్పదని, భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.