ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరిన నరసింహన్... ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్
- గవర్నర్ గా ముగిసిన నరసింహన్ ప్రస్థానం
- ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్
- అంతకు ముందు ప్రగతి భవన్ లో ఘన సత్కారం
ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.