యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ బొమ్మను చెక్కినవారు... వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా?: రాజాసింగ్
- కేసీఆర్, కారు బొమ్మలను తొలగించేందుకు వారం సమయం ఇస్తున్నాం
- తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళన చేపడతాం
- యాదాద్రిని సొంత సొమ్ముతో కడుతున్నారా?
ఈలోగా బొమ్మలను తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. యాదాద్రిని సొంత సొమ్ముతో కడుతున్నారా? లేక ప్రజల సొమ్ముతో కడుతున్నారా? అని ప్రశ్నించారు. భావితరాలకు తెలియజేసేలా నాయకుల బొమ్మలను చెక్కినవారు... వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా? అని అడిగారు.