కోమటిరెడ్డి తీరు కల్లుతాగిన కోతిలా ఉంది: గుత్తా సుఖేందర్ రెడ్డి
- బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు
- సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు
- 10 రోజుల్లో యూరియా సమస్యను పరిష్కరిస్తాం
యూరియా కొరతపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని గుత్తా అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే... కేంద్రం నుంచి యూరియాను తెప్పించాలని సవాల్ విసిరారు. 10 రోజుల్లో యూరియా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.