హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబకు 1016 టెంకాయలతో మొక్కు!
- కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదు
- హరీశ్‌ను, ఈటలను బయటకు పంపే కుట్ర జరుగుతోంది
- హరీశ్‌ను కనీసం ఉప ముఖ్యమంత్రిని అయినా చేయాలి
ఉద్యమకారులను పక్కనపెట్టి పక్క పార్టీలోంచి వచ్చిన వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, హరీశ్‌రావు మాటతీరు, పనితీరును చూసే ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. పార్టీ నుంచి హరీశ్‌ను, మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కళ్లు తెరిపించాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు.