పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగు వర్గాలను పస్తులుంచడం దుర్మార్గం: చంద్రబాబు
- వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారు
- ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయి
- అక్రమాలపై చర్యలు కూడా తీసుకోవడం లేదు
వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నిర్మాణరంగంలో కార్మికులుగా పని చేస్తున్న ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగువర్గాలను పస్తులుంచడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.