కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు.. రాష్ట్రం వచ్చేదే కాదు!: బాల్క సుమన్
- బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం
- ఆయన లేకుంటే మేమెవ్వరం లేము
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
కేసీఆర్ లేకుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు. అసలు కేసీఆర్ లేకుంటే తాము ఎవ్వరం లేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన బాల్కసుమన్.. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎంవో, హరీశ్ రావు, సంతోష్ కుమార్ తదితరులను ట్యాగ్ చేశారు.