తల్లిగా ఆనందం మొదలైంది.. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేసిన గీతా ఫొగట్
- 2010లో కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి
- 2016లో రెజ్లర్ పవన్ కుమార్‌ను పెళ్లాడిన గీత
- తాను గర్భవతినంటూ ఫొటో ట్వీట్
‘‘లోపల ఓ ప్రాణి కదలాడుతున్నప్పుడు తల్లిగా ఆనందం మొదలవుతుంది. లోపలి నుంచి చిన్న హృదయ స్పందన మొదటిసారి విన్నప్పుడు, లోపలి నుంచి చిన్ని కదలికలు కనిపించినప్పుడు ఆ చిన్నారి ఒంటరి కాదన్న విషయం అర్థమవుతుంది. లోపల ఒక జీవి పెరిగేంత వరకు జీవితం అంటే ఏమిటో ఎవరికీ అర్థం కాదు’’ అని గీత పేర్కొంది.