ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వందల కోట్ల రూపాయలతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!
    Wed 07:48

    వందల కోట్ల రూపాయలతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!

    • వచ్చే నెల 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్
    • అక్టోబరు 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి
    • విద్యాహక్కు చట్టం అమలుకు కోట్లాది రూపాయల కేటాయింపు?
    Read full story
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్!
    Sat 17:04

    ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్!

    • ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్
    • అన్ని ఆఫర్లు కలిపి మొత్తం రూ.25,000 వరకు తగ్గింపు
    • బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.1,24,900కే ఫోన్ సొంతం చేసుకునే అవకాశం
    • మే 9 నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది
    • ఇతర ఐఫోన్ మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
    Read full story
  • ఎట్టకేలకు విజయ్ కి జై కొట్టిన వీసీకే... టీవీకే పార్టీకి కావాల్సిన '118' రెడీ!
    Sat 16:52

    ఎట్టకేలకు విజయ్ కి జై కొట్టిన వీసీకే... టీవీకే పార్టీకి కావాల్సిన '118' రెడీ!

    • తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్‌కు చేరిన బలం
    • టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే పార్టీ
    • కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి
    • ఎన్నికల్లో 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ
    Read full story
  • నిన్న రాత్రి మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా సిబ్బంది
    Sat 16:41

    నిన్న రాత్రి మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా సిబ్బంది

    • గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో మూసీలో పడిన మహిళ
    • ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత మహిళను గుర్తించిన స్థానికులు
    • సమాచారం అందగానే 16 నిమిషాల్లో రంగంలోకి దిగిన హైడ్రా
    Read full story
  • గంటకు 154 కి.మీ వేగం... ఐపీఎల్‌ను షేక్ చేస్తున్న యువ పేసర్ ఇతడే!
    Sat 16:39

    గంటకు 154 కి.మీ వేగం... ఐపీఎల్‌ను షేక్ చేస్తున్న యువ పేసర్ ఇతడే!

    • ఐపీఎల్ 2026లో సంచలనంగా మారిన గుజరాత్ పేసర్ అశోక్ శర్మ
    • గంటకు 150 కి.మీ పైగా వేగంతో నిలకడగా బౌలింగ్
    • రాజస్థాన్‌పై 154.2 కి.మీ వేగంతో ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ నమోదు
    • బ్రెట్ లీ, డేల్ స్టెయిన్‌ల నుంచి స్ఫూర్తి పొందినట్లు వెల్లడి
    • కోచ్ ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో రాటుదేలుతున్న యువ బౌలర్
    Read full story
  • ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన గుహలో... ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వస్త్రం!
    Sat 16:37

    ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన గుహలో... ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వస్త్రం!

    • 12,400 ఏళ్ల క్రితమే చర్మపు దుస్తులు ధరించిన ఆది మానవులు
    • చర్మపు ముక్కలను నారతో చేసిన దారంతో కుట్టిన వైనం
    • ఎముకలతో చేసిన సూదులు వాడిన అప్పటి మానవులు
    Read full story
  • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వేళ... పళనిసామి ఆసక్తికర ట్వీట్
    Sat 16:21

    తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వేళ... పళనిసామి ఆసక్తికర ట్వీట్

    • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి అభినందనలు తెలిపిన పళనిసామి
    • ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా అభినందనలు
    • విజయ్, వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం
    Read full story
  • పవన్ క‌ల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్
    Sat 16:18

    పవన్ క‌ల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనకు సానుకూల దృక్పథం ఉందన్న‌ ఉండవల్లి
    • బీజేపీతో పవన్ చేరడం రాజకీయ అవసరమేనని వ్యాఖ్య
    • జగన్‌ను గద్దె దించాలనే ఉద్దేశంతోనే పవన్ కూటమికి మద్దతిచ్చారని విశ్లేషణ
    • పవన్‌కు సనాతన ధర్మం కంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ తెలుసన్న ఉండ‌వ‌ల్లి
    • పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడని కితాబు
    Read full story
  • డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్!
    Sat 16:12

    డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్!

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • విజయ్ పార్టీకి మద్దతివ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి కావాలన్న వీసీకే
    • రెండు మంత్రి పదవులు కూడా కావాలని పట్టుబడుతున్న తిరుమావళవన్
    • మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయిన విజయ్ పార్టీ టీవీకే
    • నిష్క్రమిస్తున్న సీఎం స్టాలిన్‌తో తిరుమావళవన్ భేటీతో మరింత ఆసక్తి
    Read full story
  • వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు
    Sat 16:02

    వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు

    • మే 10-12 మధ్య నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్
    • జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటన
    • జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV