కర్నూలు జిల్లాలో కూలీలకు దొరికిన వజ్రాలు... ఎగరేసుకుపోయిన వ్యాపారులు!
- వర్షాలు పడితే బయటకు వచ్చే వజ్రాలు
- ఇద్దరు కూలీలకు దొరికిన రెండు
- రూ. 3 లక్షలకు కొన్న వ్యాపారులు
ఆ సమీపంలోనే బస చేసి, దొరికిన వజ్రాలను కొనుగోలు చేసే వ్యాపారులకు విషయం తెలియగా, వారు హుటాహుటిన వచ్చి, వాటిని పరిశీలించి, కాస్తంత నాణ్యత తక్కువైన వజ్రాలని నిర్ణయించి, రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సంవత్సరం దాదాపు పది మంది వరకూ వజ్రాలను సొంతం చేసుకున్నారని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.