కీర్తి సురేశ్ సినిమాకి టైటిల్ ఖరారు
- 'మహానటి'తో పెరిగిన క్రేజ్
- దర్శకుడిగా నరేంద్రనాథ్
- సంగీత దర్శకుడిగా తమన్
తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'మిస్ ఇండియా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్ రివీల్ టీజర్ ను వదిలారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కీర్తి సురేశ్ స్థాయిని మరింతగా పెంచేదిలా ఉంటుందని అంటున్నారు.