01 Mon 16:26 'వాల్మీకి' చిత్రం టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం 'వాల్మీకి' టైటిల్ బోయలను కించపరిచేదిగా ఉందన్న బోయ హక్కుల సమితి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
02 Sun 21:15 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఘటనాస్థలిలోనే ఆరుగురు వలస కూలీలు మృతి 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా ధ్వంసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
03 Sun 21:05 జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం 'సేనా గళం' పేరుతో కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కల్యాణ్ పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ జనసేన కీలక నిర్ణయం ముల్లును ముల్లుతో తీసే ధోరణిని తోసిపుచ్చిన జనసేనాని వ్యక్తిగత తప్పులకు కులాలను ఆపాదించవద్దని స్పష్టం సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలే లక్ష్యం
04 Sun 20:53 ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్ ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు మోదీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల జోరు గుజరాత్ కీలక బ్యాటర్లు గిల్, బట్లర్, సాయి సుదర్శన్ విఫలం 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్ రెండు వికెట్లతో చెలరేగిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్
05 Sun 20:35 పొట్ట దగ్గర కొవ్వు ఉండటం మంచిదే: తాప్సీ చదునైన ఉదరం మోజుపై స్పందించిన నటి తాప్సీ పన్ను పొట్ట కింది భాగంలో కొవ్వు ఉండటం ఆరోగ్యకరమేనని వెల్లడి అధికంగా వ్యాయామం చేస్తే నీరు నిలిచిపోతుందని వివరణ స్త్రీల పునరుత్పత్తి అవయవాలకు ఆ కొవ్వు రక్షణ ఇస్తుందని వెల్లడి పర్ఫెక్ట్ ఫొటోల కోసం శరీరాన్ని హింసించుకోవద్దని సూచన
06 Sun 20:16 విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన విశాఖపట్నం-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు వస్తుందన్న మాధవ్ కేవలం గంటన్నరలోనే 350 కిలోమీటర్ల ప్రయాణం కేంద్ర మంత్రి చెప్పారని వెల్లడించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే బోర్డుకు అధికారుల ప్రతిపాదన రేపటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
07 Sun 20:09 విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే! జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం ఇది చారిత్రాత్మక మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య దశాబ్దాల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ జోన్ కీలకం కానుందని వెల్లడి
08 Sun 19:59 సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ చరిత్ర... ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం సింగపూర్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చారిత్రక విజయం ఫైనల్లో ఇండోనేషియా జోడీపై మూడు గేమ్‌ల పోరులో గెలుపు తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత ద్వయం రెండేళ్ల తర్వాత సాత్విక్-చిరాగ్ జోడీకి ఇదే తొలి టైటిల్
09 Sun 19:40 ఇంటికి 'పూల పరదాలు'... ఈ 5 తీగజాతి మొక్కలతో సహజమైన అందం, ప్రైవసీ! ఇంటికి అందం, ప్రైవసీ కోసం సహజమైన పూల తీగలు కాగితం పూలు, మల్లె, రాధా మనోహరం వంటివి ఉత్తమ ఎంపికలు బాల్కనీలు, టెర్రస్‌లకు గోడలకు బదులుగా పచ్చని ప్రత్యామ్నాయం ఈ మొక్కలకు రోజుకు 5 గంటల ఎండ అవసరం ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి ఈ తీగజాతి మొక్కలు చాలా అనుకూలం
10 Sun 19:14 కప్ నీదా, నాదా?... మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్... గుజరాత్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ అహ్మదాబాద్ వేదికగా టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్‌తో బెంగళూరు ఢీ ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగోసారి తలపడుతున్నాయన్న అరుదైన రికార్డు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు సీజన్ ఆసాంతం ఆధిపత్యం చలాయించిన టాప్-2 జట్ల మధ్య తుది సమరం