బీజేపీ చీఫ్ అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- నేతలు పార్టీని వీడుతున్నా కిక్కురమనడం లేదు
- అవినీతి కేసులు తిరగదోడుతారని భయం పట్టుకుంది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులు తిరగదోడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.