భద్రాద్రి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ.100 కోట్లు కేటాయింపు!: నామా నాగేశ్వరరావు
- టీఆర్ఎస్ ఎంపీ నామా ప్రకటన
- యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడి
- రాములవారిని దర్శించుకున్న టీఆర్ఎస్ నేత
ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా భద్రాద్రికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలసిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే విషయమై కేంద్రంతో మాట్లాడుతామని ఆయన హామీ ఇచ్చారు.