వివిధ నగరాల్లో అమ్మకానికి సిద్ధంగా 4 లక్షల ప్లాట్లు.. అయినా కొనేవారు లేరు!
- హైదరాబాద్ లో ఖాళీగా 4,881 ప్లాట్లు
- ముంబైలో అత్యధికంగా 1,39,984
- రూ. 45 లక్షల్లోపే ధర
తాజా అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా డెవలపర్ల వద్ద 7,97,623 గృహ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఖాళీగా ఉండి, కొనుగోలుదారులు లేని ప్లాట్ల సంఖ్య 4,881గా ఉందని, ముంబైలో అత్యధికంగా 1,39,984 యూనిట్లు ఖాళీగా ఉన్నాయని ప్రాప్ టైగర్ డాట్ కామ్ పేర్కొంది.