ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ సర్... మేం కూడా మీతోనే: కోన వెంకట్
    Sun 18:58

    జగన్ సర్... మేం కూడా మీతోనే: కోన వెంకట్

    • జగన్ గురించి భావోద్వేగభరిత ట్వీట్ చేసిన కోన
    • ఇప్పటి రాజకీయ నాయకులపై గౌరవం కలగడానికి కారణం మీరేనంటూ కితాబు
    • ఏపీ అభివృద్ధిపై ఆశలు కలుగుతున్నాయంటే అందుకు మీరే కారణం అంటూ వ్యాఖ్యలు
    Read full story
  • లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్'
    Wed 23:39

    లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్'

    • సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో
    • తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్
    • 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
    Read full story
  • దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష
    Wed 22:35

    దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష

    • కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన
    • ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన
    • ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
    Read full story
  • భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
    Wed 22:05

    భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

    • నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త
    • రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు
    • గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ
    Read full story
  • 'జబర్దస్త్‌'కు రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మళ్లీ మొదలైన సందడి!
    Wed 21:48

    'జబర్దస్త్‌'కు రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మళ్లీ మొదలైన సందడి!

    • 'జబర్దస్త్' జడ్జ్‌గా తిరిగి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు
    • పడిపోయిన రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వాహకుల ప్లాన్
    • ఆ కుర్చీ ఎప్పటికీ మీదేనంటూ నాగబాబుకు రష్మీ స్వాగతం
    • షోలో పాత కమెడియన్ల రీఎంట్రీపై మొదలైన చర్చ
    • పొలిటికల్ సెటైర్లు కూడా పెరిగే అవకాశం
    Read full story
  • ఒంటరి పోరాటం చేసిన జడేజా.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం
    Wed 21:39

    ఒంటరి పోరాటం చేసిన జడేజా.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం

    • లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 159/6
    • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో బౌలర్లు
    • ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచిన షమీ, మోహ్‌సిన్
    • చివర్లో మెరిసిన రవీంద్ర జడేజా.. 29 బంతుల్లో 43 పరుగులు
    Read full story
  • ఇటలీలో సాయం అందలేదన్న యువకుడు.. స్పందించిన భారత ఎంబసీ
    Wed 21:36

    ఇటలీలో సాయం అందలేదన్న యువకుడు.. స్పందించిన భారత ఎంబసీ

    • ఇటలీలోని రాయబార కార్యాలయం తనను లోనికి అనుమతించలేదన్న యువకుడు
    • యువకుడి ఆరోపణల్లో వాస్తవం లేదన్న భారత ఎంబసీ
    • ఐడీ లేదా పాస్‌పోర్ట్ చూపించేందుకు నిరాకరించాడని వెల్లడి
    Read full story
  • జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల భవంతి.. గృహప్రవేశానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు
    Wed 21:23

    జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల భవంతి.. గృహప్రవేశానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బ‌న్నీ రూ.80 కోట్ల విలువైన కొత్త ఇంటి నిర్మాణం
    • త్వరలో కుటుంబంతో కలిసి గృహప్రవేశ వేడుకకు ఏర్పాట్లు
    • అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి ‘రాకా’ అనే సినిమా
    • లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్
    • పాన్ ఇండియా సినిమాల కోసం ముంబైలో తాత్కాలిక నివాసం
    Read full story
  • ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?
    Wed 21:04

    ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?

    • ఇరాన్‌తో శాంతి చర్చలపై ట్రంప్ ఆశాభావం
    • శుక్రవారం శుభవార్త ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
    • ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్
    • చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
    Read full story
  • బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి
    Wed 20:45

    బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి

    • ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
    • ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న జీవన్ రెడ్డి
    • నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV