కశ్మీర్ వివాదం యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది: పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్
- ఎలాంటి చర్యనైనా తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉంది
- కశ్మీర్ అంశం సుదీర్ఘ కాలం కొనసాగే యుద్ధం
- కశ్మీర్ ప్రజల స్పందన కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది
మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి మాట్లాడుతూ, పాకిస్థాన్ విదేశాంగశాఖ కార్యాలయంలో కశ్మీర్ కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పాకిస్థాన్ ఎంబసీల్లో కశ్మీర్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా కశ్మీర్ కు సంబంధించిన సమాచారం అందరికీ అందుతుందని చెప్పారు.