కస్తూరిదేవి స్కూల్ విషయంలో మాట్లాడదాం రమ్మని పిలిస్తేనే డోలేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లాను: కోటంరెడ్డి వివరణ
- పాత్రికేయుడిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి అంటూ మీడియాలో కథనాలు
- తన తప్పేం లేదంటున్న కోటంరెడ్డి
- తన తప్పు ఉంటే పోలీసులకు లొంగిపోతానని వెల్లడి
కాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్యం తాగి డోలేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లడమే కాకుండా, ఆయనను తీవ్రంగా దుర్భాషలాడి దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై డోలేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. పాత్రికేయుడిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి అంటూ మీడియా సంఘాలు, విపక్షాలు మండిపడ్డాయి.