పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడండి!: విజయసాయిరెడ్డి వెటకారం
- ఐదేళ్ల పాటు ఆయన్ను ఆంబోతులా వదిలారు
- కోడెల గుంపు పొడిచి, తన్నని ప్రజలు మిగల్లేదు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆయన్ను చంద్రబాబు ఐదేళ్ల పాటు జనంపైకి ఆంబోతులా వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల గుంపు పొడిచి, తన్నని ప్రజలు మిగలలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా దొడ్లో కట్టేయాలనీ, లేదంటే తరిమివేయాలని అన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.