ప్రకాశం జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ.. పికెట్ ఏర్పాటుచేసిన పోలీసులు!
- పర్చూరు మండలం నూతలపాడులో ఘటన
- వాగ్వాదం కాస్తా గొడవగా మారిన వైనం
- ఇరువర్గాలకు పోలీసుల వార్నింగ్
ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఈరోజు ఉదయాన్నే పోలిస్ పికెట్ ఏర్పాటుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు ఇరువర్గాలను హెచ్చరించారు.