ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఆర్టీసీ రాయితీ బస్ పాస్ పరిధి పెంపు!
- బస్ పాస్ పరిధిని 35 నుంచి 50 కిలో మీటర్లకు పెంపు
- ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
- ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందనున్న విద్యార్థులు
కాగా. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు దూరంగా ఉన్నాయి. దీంతో, ఆటోలు, ప్రైవేట్ వాహనాలను విద్యార్థులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు రాయితీ బస్ పాస్ ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.