పంజాబ్, హర్యానాల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం: ఇంటెలిజెన్స్
- ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం యత్నిస్తోంది
- ఈ క్రమంలో, సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడవచ్చు
- బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి
ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లకు కూడా హెచ్చరికలు పంపింది. మరోవైపు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నియంత్రణరేఖ వద్దకు సైన్యం అదనపు బలగాలను తరలించింది. పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా అణచివేసేందుకు సిద్ధంగా ఉంది.