పంట పొలాల్లో కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. తప్పించుకున్న పైలట్లు
- శిక్షణలో ఉండగా కూలిన విమానం
- స్వల్ప గాయాలతో బయటపడిన పైలట్లు
- దర్యాప్తునకు ఆదేశం
పైలట్లు ఇద్దరూ స్వల్పంగా గాయపడినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. వారిని తేజ్‌పూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించినట్టు, ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.