హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు చాపర్ లో బయలుదేరిన కేసీఆర్
- గోదావరి నీటిని పరిశీలించనున్న కేసీఆర్
- ఈ సీజన్ లో గోదావరికి భారీ వరద
- 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకే
ఈ వర్షాకాల సీజన్ లో సంతృప్తికరంగా వర్షాలు కురవగా గోదావరి నదికి భారీ వరద వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరదలో ఎక్కువభాగం సముద్రంలోనే కలుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతూ, సముద్రంలో కలిసిపోతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే మీదుగా నీరు ప్రవహిస్తోంది.