అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జిల్లా యువకుడి మృతి
- ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వివేక్
- షార్లెట్‌లో పెట్రోలు బంకులో పనిచేస్తున్న విద్యార్థి
- విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన
శుక్రవారం రాత్రి పెట్రోలు బంకులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం వివేక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివేక్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి రానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.