అక్రమ మైనింగ్ వ్యవహారం.. టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు!
- మరో 12 మందిపై కేసు పెట్టిన పిడుగురాళ్ల పోలీసులు
- గతంలో ఫిర్యాదు చేసిన గురవాచారి అనే వ్యక్తి
- పోలీసులు కేసు పెట్టకపోవడంతో కోర్టులో పిటిషన్
దీంతో టీడీపీ నేత యరపతినేని, మరో 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో యరపతినేని రూ.300 కోట్ల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ నిజనిర్ధారణ కమిటీ అప్పట్లో ప్రయత్నించగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.