రెండేళ్ల క్రితమే విడిపోయిన రాఘవేంద్రరావు కుమారుడు, కోడలు
- తమ వైవాహిక జీవితం గురించి వెల్లడించిన కనిక
- ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి
- పరస్పర అంగీకారంతో విడిపోయాం
తామిద్దరం రెండేళ్ల క్రితమే విడిపోయామని కనిక తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. రెండేళ్ల క్రితం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, స్నేహితుల్లా కలిసున్నామని తెలిపారు. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాలకు ఇద్దరూ కలసి పని చేశారు.