కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత అధికారులకు అనుమతి
- గూఢచర్యం ఆరోపణతో పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ జాదవ్
- మరణశిక్ష విధించిన పాక్
- శిక్షను పునఃసమీక్షించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు
ఈ తీర్పు నేపథ్యంలో కుల్ భూషణ్ ను కలిసేందుకు భారత్ కు మార్గం సుగమమైంది. పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ ను రేపు భారత దౌత్య అధికారులు కలవనున్నారు. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించే అంశాలపై అధికారులు మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.