'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్స్ తో నాగశౌర్య

31-07-2019 Wed 18:32 | Entertainment
  • సొంత బ్యానర్లో నాగశౌర్య సినిమా 
  • కథానాయికగా మెహ్రీన్ 
  • ఫైట్ మాస్టర్స్ గా 'అన్బు - అరివు' 
నాగశౌర్య కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతున్నాడు. ఇది యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిసిన ప్రేమకథా చిత్రం. అందువలన యాక్షన్ సీన్స్ ను ఒక రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు.

ఇటీవల ఒక యాక్షన్ సీన్ చేస్తూ గాయపడిన నాగశౌర్య కోలుకుని తిరిగి షూటింగులో పాల్గొంటున్నాడు. 'కేజీఎఫ్' సినిమాకి యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన 'అన్బు - అరివు' ఈ సినిమాకి ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారు. యాక్షన్ బ్రదర్స్ గా పేరున్న ఈ ఇద్దరికీ ఇదే తొలి తెలుగు సినిమా. వాళ్లు కంపోజ్ చేస్తోన్న ఫైట్స్ నాగశౌర్య సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
NagashouryaMehreen

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more